Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
402 దినదినముకు
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
దినదినముకు దిక్కు నీవే
G
మా దేవుఁడా మమ్ము
A
కనిపెట్టి కాపాడ నెపుడు
D
కర్త
D
వీవే
G
కర్త
A
వీవే
D
దినదినమునకు
Chorus
D
పనికిమాలిన వారము పాపిష్ఠులము
G
నీదు కనికరమును జూచి
A
కృపతోఁ గావు మమ్ముఁ
D
గావు
D
మమ్ము
G
దినదినమునకు
Verse 3
D
పాప మైన లోక
G
మైన పిశాచక మైన
A
మమ్ముఁ భట్టి రక్షింప
D
వచ్చినఁ
D
బ్రాపు నీవే
G
ప్రాపు నీవే
A
దినదినమునకు
Verse 4
D
కష్టములు కాని శోధనలు
G
మమ్ముఁ జుట్టు కొనఁగ
A
నీ కృపనెంతో చూపుదువే
D
చూపుదువే
D
దినదినమునకు
Verse 5
D
నిందలైన దెబ్బ లైన
G
నీదు నామమున మేము
A
పొందఁబోవు కాలమందుఁ దండ్రి
D
వీవే
D
తండ్రి
G
వీవే
A
దినదినమునకు
Verse 6
D
సత్యమైన వాక్య మిచ్చి
G
సారమును దెల్పి నీదు
A
నిత్యజీవ మార్గ మందు
D
నిలిపితివే
D
నిలిపితివే
G
దినదినమునకు
Verse 7
D
ఆసఁ గొల్పి యాత్మలో
G
నా క్యానుభవ మొందించి
A
నీకు దాసులపై బ్రతుకునట్లు
D
ధైర్య
D
మిమ్ము
G
ధైర్య
A
మిమ్ము
D
దినదినమునకు
Verse 8
D
విశ్వాస నిరీక్షణ ప్రేమ
G
లింపుగా మాకు నీవు
A
శాశ్వతముగఁ బంపించుమీ శ్రేష్టముగను
D
శ్రేష్ఠముగను
D
దినదినమునకు