Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
401 వెరువనేల మ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
వెరువనేల మనసా క్రీస్తుని
Bb
వేఁడవే నా మనసా
C
యిరుకునఁ బడి యెడు
F
వేళలోఁ
F
క్రీస్తుని చరణము
Bb
చేరువ జేరిన
C
సుఖ మది
F
వెరువ
Chorus
F
శోధన కాలమునఁ క్రీస్తుని
Bb
బోధకు చెవి నిమ్మా
C
సాధించెడు సా తానుని
F
వల
F
మరి ఛేదించెడు
Bb
నిఁకఁ బెదరకు
C
వెరువ
Verse 3
F
పాపపు స్త్రీ వచ్చి
Bb
పరిమళ తైలము తాఁ
C
దెచ్చి పాప మెడలు
F
నని
F
తనలో ననుకొని
Bb
యేపున క్రీస్తుని
C
నెలమి భుజించెను
F
వెరువ
Verse 4
F
గ్రుడ్డివాడు నిలిచి మార్గము
Bb
బడ్డ యేసుని బిలచి
C
చెడ్డవాడనని చేయివిడువకు మన
F
దొడ్డ
F
క్రీస్తు
Bb
కందోయి
C
నొసంగెను
F
వెరువ
Verse 5
F
గాసి బడుచు రోగి
Bb
యగు చెలి యాశచేత
C
వచ్చి వాసిగ యేసుని
F
వస్త్రమంటి
F
సుఖ వాసి
Bb
యయ్యె ప్రభు
C
యేసుని కృపచే
F
వెరువ
Verse 6
F
లాజరుండు మృతుడై పడువే
Bb
ళ సమాధికి వచ్చి
C
లాజరా యని బల్కరుణను
F
బిలువఁగ
F
రాజిల
Bb
బ్రతికెను
C
బ్రాణాన్వితుఁడై
F
వెరువ
Verse 7
F
పరిసయ్యునిలోని భావము ప్రభు
Bb
తాఁ గనుఁగొనుచుఁ తిరిగి
C
పొమ్ము నీ దురితము
F
వెడలెను
F
వెరువకు మని
Bb
యాదరముగ బలికెను
C
వెరువ