Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
400 యేసునాధుని
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసునాధుని సేవ యిపుడు
F
మాకబ్బెను వెఱవము వెఱవము
G
యేసు దాసులతో బొత్తు
C
భక్తి
C
మా కమరెను
F
జడియము జడియము
G
యేసు
Chorus
C
లోక జ్ఞానములోని లోతుఁ
F
దెలిసి మేము లొంగము
G
లొంగము యేసు రాకడకొఱకు
C
సంత
C
సించి యెల్లప్పు
F
డుండెద ముండెదము
G
యేసు
Verse 3
C
దైవజనుల మని ధైర్యముతో
F
మేము పల్కెదము పల్కెదము
G
పాప భారమంతయు యేసు
C
ప్రభున
C
కప్పగించి
F
బ్రతుకుచు
G
బ్రతుకుచు
C
యేసు
Verse 4
C
శుభవర్తమానము సొంపుగా నరులకుఁ
F
జెప్పెదము జెప్పెదము లోక
G
వైభవములను వాంఛించక యేసుని
C
పలికెదము
C
పలికెదము
F
యేసు
Verse 5
C
నీతికవచంబును నెనరుతో ధరియించి
F
నిలిచెదము నిలిచెదము లోక
G
ఘాతకుఁడైన పి శాచిని
C
యెదిరించి
C
కట్టెదము
F
కట్టెదము
G
యేసు
Verse 6
C
శోక మొందక యేసు
F
రాకడ కాశించి రంజిల్లు
G
చుండెదము దూత మూఁకలతో
C
గూడి
C
మోద మొప్ప
F
యేసుని పొగడెదము
G
పొగడెదము యేసు