FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

399 భయము నొందక

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eభయము నొందకుము క్రైస్తవ Aసహోదర యింక భయము Bనొంద కుము భయము Eనొందకుము
Eహృదయ వాసుఁడగు క్రీస్తు Aదయ నీ తలఁపు Bలెల్ల రయముగ నెరవేర్చు Eభయము
Chorus
Eదీవింపఁబడెడు జగమున కిరుకౌ Aత్రోవ జను నపుడు Bభావ జ్ఞానము వీడ Eభయపుఁ
Eజీఁకటి గూడుఁ గావున Aమది యేసు భావింప Bగతి జేర్చు భయము
Verse 3
Eనీ యాత్మఁ జూచి Aకయ్యము జేయ డాయు Bపిశాచి యా యుద్ధమున Eబ్రత్య
Eయ మ్మనెడు డాల్బట్ట Aనా యెడఁ గ్రీస్తు Bస హాయుఁడై గెల్పించు Eభయము
Verse 4
Eజగము నిన్బట్టి వెన్కకు Aనీడ్చి పగఁ దీరఁ Bగట్టి యెగతాళి గావించు Eటెఱింగి
Eక్రీస్తుని పిల్వఁ డగఁబట్టు Aమపుడు నీ పగ Bమాన్పి విడిపించు భయము
Verse 5
Eకలుష జాలంబు మాయా Aకీట కముల జాలంబు Bగల బావి నీ Eయాత్మ
Eగలియకుండఁగ యేసుఁ దలఁచు Aమప్పుడు నిం జే Bతంబట్టి కాపాడు భయము
Verse 6
Eశ్రమ దండనముల శిశు Aశిక్షించు జనకు విధముల Bసమకూర్చు నీ దేవుఁ Eడమిత
Eప్రేమను గాంచి యమలమౌ Aమతి నోర్చు మపుడు Bమేలిడు నీకు భయము
Verse 7
Eకన నీదు చటుల Aదుఃఖాదు లె ట్లను Bవీడు నటులఁ గొన Eదినమున
Eన్యాయ మును దీర్పఁగాఁ Aక్రీస్తు చను దెంచి Bనిత్య జీ వన Eకిరీటము
Eనిచ్చు Aభయము