Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
398 జీవమా చింత
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
జీవమా చింతించకుండు నిన్నుఁ
D
గావ వచ్చిన యేసు
E
కరుణా మయుండు జీవమా
A
చింతించి
A
క్షితి మూరె డైన
D
నీ జీవము కున్నతిఁ
E
జేసెదవా కావున నీ
A
చింతా
A
క్రాంతము వెడలించు
D
దేవుఁ డెహోవ
E
నీ దిక్కని
A
నమ్మి జీవమా
Chorus
A
గగన వీధిని బోవు
D
ఖగములు దున్నునా తెగఁగోసి
E
కొట్లలో దాఁ చునొకో
A
యగణిత
A
పక్షుల కాహార మియ్యంగ
D
బెగడెద వెందుకు పెంచు
E
ని న్నత డు
A
జీవమా
Verse 3
A
పక్షి వృక్షాదుల పై
D
నింత ప్రేమతో భక్షణ
E
లిచ్చుచుఁ బాలింపఁగా నక్షరములకంటె
A
హెచ్చుగ
A
నన్నెంచి యక్షయముగ
D
నేలు నల్పవిశ్వాసి
E
జీవమా
Verse 4
A
మిశ్రాయీం బాధల మేరల
D
దొలఁగించి యిశ్రాయేలుకు మన్నా
E
నియ్యలేదా యాశ్రయమై నీదు
A
హస్తము
A
విడువక నీ
D
శ్రమలను బాపి
E
నిన్నేలునతడు జీవమా