Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
397 ఎన్నడు నెడ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఎన్నడు నెడఁబాయ నే
Bb
కొల(ది విడనాఁడ ననిన
C
తండ్రి నిరత మన్ని
F
బాధలయందు
F
నన్ని దుఃఖములందు
Bb
నన్ను ఁ
C
బ్రోచు ఎన్నడు
Chorus
F
పాపుల రక్షింపఁ బ్రాణమిచ్చిన
Bb
యేసు బ్రతికి యుండు
C
తన ప్రాపు గోరినవారి
F
భారము
F
తా మోసి
Bb
ప్రాపయి యుండు
C
ఎన్నడు
Verse 3
F
ఎల్ల కాలంబుల నేకరీతిగ
Bb
నుండు యేసునాధుఁ డాతఁ
C
డెల్ల విశ్వాసుల నెల్ల
F
వేళలఁ
F
దలఁచి
Bb
యేలుచుండు
C
ఎన్నడు
Verse 4
F
తనవారి యక్కఱలు తానెఱిగి
Bb
యున్నాఁడు తప్పకుండ నాతఁ
C
డెనలేని దయఁబూని వినువారి
F
మనవులు
F
వేడ్కమీఱ
Bb
ఎన్నడు