FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

396 దేవ దాసపాల

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dదేవ దాసపాలక రాజా Gరావే జీవముల ప్రదాతవై Aప్రకాశ మొందఁగా దేవా Dదేవా
Dదీన Gపోషకా Aదేవ
Chorus
Dలోకబాధ యిరుకు శోధన Gనుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా Aస్తోత్రం స్తోత్రం స్తోత్ర Dమర్పణ
Dదేవ
Verse 3
Dదిక్కు లేని పాపికొరకు Gనీ దేహం మిక్కుటంపు Aబాధ కొప్పితివి యక్కటా Dజయం
Dజయం Gజయము Aనొందఁగా Dదేవ
Verse 4
Dకఠిను లంత కుటిలముజేసి Gనిన్నుఁ గట్టి కొట్టి Aనెట్టి నీకుఁ గొయ్య Dనెత్తిరా
Dయిదే నా Gయెడఁ బ్రేమఁ Aజూపితి దేవ
Verse 5
Dఇంత యోర్పు యింత Gశాంతమా నాకై పంతముతోఁ Aబాపికొరకుఁ బ్రాణ మియ్యఁగా Dపాపిన్
Dనీదగు Gదాపుఁ Aజేర్చవే Dదేవ
Verse 6
Dకలువరి గిరి వరంబున Gనాకై తులువను నా Aకొరకు నిలను సిల్వమోయఁగా Dహలెలూయా
Dహలెలూయ Gహలెలూయ Aఆమేన్ Dదేవ