Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
395 మనమీ మనుమీ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
మనమీ మనుమీ మనస
Bb
నీ వనుదినము యేసుని
C
సరస ఘన ధనముల
F
నీవు
F
రోసి దేవ
Bb
తనయుని కృపఁ
C
దల పోసి
F
మనమీ
Chorus
F
మంకు తనములను విడిచి
Bb
నీ భయంకర వేదనకు
C
వెరచి యింక వడి
F
యేసు
F
కడ కేగి
Bb
పాద పంకజముల
C
యొద్ద దాఁగి
F
మనమీ
Verse 3
F
ప్రాకటముగ నొప్పు నట్టి
Bb
దైవ వాక్యంబు మనమునఁ
C
బెట్టి శ్రీ కర
F
నాధుని
F
నమ్మి ధాత్రి
Bb
నీ కలుషమ్ములును
C
జమ్మి మనుమీ
Verse 4
F
సృష్టి ప్రభువు నీకు
Bb
లేఁడ యతని యిష్ట
C
గుణగణమ్ములు బాడ ఇష్టము
F
తోడను
F
వేఁడి నీదు
Bb
దుష్ట గుణమ్ముల
C
వీడి మనుమీ
Verse 5
F
చెంతఁ జేర వల
Bb
దన్నాఁడ కడు వింతెన
C
జనకుఁడు గాఁడా చింతలు
F
నీకిఁక
F
నేల బహు
Bb
సంతోషమున యేసు
C
పాల మనుమీ
Verse 6
F
బిరబిర వరగురు దరికి
Bb
నీ వరుగుము దురితముఁ
C
బెరికి సురిచిరమగు యేసు
F
కరుణ
F
నీకు మరణపు
Bb
తరి నగు
C
నాదరణ మనుమీ
Verse 7
F
నిరతమ్ము నాతనిమీఁద నీదు
Bb
దురితముల నునుపరాద త్వరితమ్ముగ
C
నెమ్మిఁ జూపి దుష్ట
F
చరితమ్మును
F
వెళ్లబాపి
Bb
మనుమీ
Verse 8
F
అమలాప్తుఁడు నిను డాయు
Bb
నీదు శ్రమ లన్నియు
C
వెడలఁ జేయు విమలాత్మను
F
దయచేయ
F
నీతి కమలాప్తుని
Bb
మది కీయ
C
మనుమీ
Verse 9
F
అంచితముగ నుతి సేయు
Bb
నిన్ రక్షించిన కృపా
C
సంస్త్యాయు నెంచుచు నాతని
F
విభునిగఁ
F
గీర్తించుచుఁ
Bb
బరమ
C
గురునిగ
F
మనుమీ