Cఒక్క నీ తల Fవెండ్రుక యైన నూడిపడ Gదని చెప్పెడు వాఁడు Cదిక్కు
Cనీకిక నేనే యని Fతన దివ్య వాక్కులఁ Gదెలిపెడు వాఁడు చిక్కు Cలను
Cబెట్టెడు పగవారి చేత Fనినుఁ జిక్కింపని వాఁడు Gఇక్కట్టు మెట్టుల దాఁటించుట Cకిదిగో
Cయని చెయి యిచ్చెడు Fవాఁడు హక్కు లేదన్నాఁడ Gనేడు అతఁడు నిను Cవెలి
Cవేయబో Fడు Gఎందుకే