Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
393 నీ చరణములే
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
నీ చరణములే నమ్మితి
C
నీ పాదములే పట్టితిఁ
D
బట్టితిఁ బట్టితి నీ
G
చరణములే
Chorus
G
దిక్కిఁక నీవే చక్కఁగ
C
రావే మిక్కిలి మ్రొక్కుదు
D
మ్రొక్కుదు మ్రొక్కుదు నీ
G
చరణములే
Verse 3
G
ఐహిక సుఖము నరసితి
C
నిత్యము ఆహాహా ద్రోహిని
D
ద్రోహిని ద్రోహిని నీ
G
చరణములే
Verse 4
G
న్యాయము గాని నా
C
క్రియ లన్ని రోయుచుఁ
D
ద్రోయకు త్రోయకు త్రోయకు
G
నీ
G
చరణములే
Verse 5
G
భావము మార్చి నావెతఁ
C
దీర్చి దేవర ప్రోవవే
D
ప్రోవవే ప్రోవవే నీ
G
చరణములే
Verse 6
G
చంచల బుద్ధి వంచన
C
యెద్ది ఉంచక త్రుంచవే
D
త్రుంచవే త్రుంచవే నీ
G
చరణములే
Verse 7
G
చుట్టుకొని యున్న శోధన
C
లున్నఁ పట్టు విడఁ
D
గొట్టవే కొట్టవే కొట్టవే
G
నీ
G
చరణములే
Verse 8
G
నాచు పిశాచి నరుకుట
C
గాచి కాచుకో దాఁచవే
D
దాఁచవే దాఁచవే నీ
G
చరణములే
Verse 9
G
యేసుని తోడ నెన్వరు
C
సాటి దోసముఁ బాపును
D
బాపును బాపును నీ
G
చరణములే