Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
392 ఓ దేవ రక్ష
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ఓ దేవ రక్షకా
F
నే విశ్వాసంబుతో నిన్
G
జూతును నా మొఱ్ఱాలించుము
C
నా
C
పాప మార్పుము
F
నన్నింక నీ
G
దరిన్ సదా
C
యుంచు.
Chorus
C
మూర్ఛల్లు నాత్మకు బలం
F
బొసంగుము భవత్కృఋపన్ నాకై
G
చావొందిన నిన్నెల్లకాలము ఆసక్తి
C
శుద్ధితోఁ
C
బ్రేమింప
F
నీ.
Verse 3
C
నే హాని నొందిన
F
నన్ జింత క్రమ్మ్రినఁ
G
గాపాడుము పోఁగొట్టు చీఁకటి
C
కన్నీళ్లఁ
C
దుడ్వుము దొలంగ
F
నీకునన్ నీ
G
సన్నిధి.
Verse 4
C
నా యాయు వంతమై
F
మృత్యూగ్ర బాధలు నన్నొందుచో
G
సంశయ భీతులు తొలగఁ
C
బ్రేమతో
C
నా దేవ,
F
యాత్మకు మోక్షం
G
బిమ్ము.