Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
391 విశ్వాసమే
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
విశ్వాసమే విజయము విను
Bb
ప్రియుఁడా య విశ్వాస
C
మపజయము విశ్వాసాయుతమైన విసుకని
F
సుకార్యములే
F
విశ్వాసవంతునికి విజయ
Bb
మొసంగును నిజము
C
విశ్వాసమే
Chorus
F
భక్తుఁ డందు వలననే
Bb
బ్రతుకును మరియు శక్తినొంది
C
నిల్చును యుక్తముగ వర్తించి
F
యుర్విని
F
జయించి ముక్తినొందున
Bb
టంచు రక్తిగాఁ
C
బాడుదును విశ్వాసమే
Verse 3
F
మంచి పేరు నొందును
Bb
సాతాను నెది రించి
C
విజయ మొందును మించిన
F
బాధ
F
ల్స హించి
Bb
జయించును నంచిత
C
మరణము నానంద
F
ముగఁగాంచు విశ్వాసమే
Verse 4
F
ప్రవిమల మొందెదము పాపమునుండి
Bb
పరిహరింపఁబడుదుము అవి రతమును
C
మనము నాశ్చర్యముగ ఘనము
F
భువియందున్
F
దివియందున్
Bb
బుధులతో
C
నొందుదుము
F
విశ్వాసమే
Verse 5
F
నీతిమంతుల మౌదుము నిశ్చయము
Bb
ప్ర ఖ్యాతి బోధను
C
నేర్తుము ఆ తండ్రి
F
దత్తముల
F
నన్ని యార్జించుచు
Bb
యాతని సుభద్రములో
C
ననయ ముందుము
F
నిజము విశ్వాసమే
Verse 6
F
పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో
Bb
నున్న మరి మంచి
C
విశ్వాసమే ధరయందున్ బరమందున్
F
ధన్యాత్మునిగఁ
F
జేయున్ సరగు
Bb
నద్దానినే సంపాదించుము
C
ప్రియుఁడా విశ్వాసమే