FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

390 సందియము వీ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aసందియము వీడవే నా Dమనసా యా నందమున Eగూడవే సందియము లింకేల Aనిను
Aసుఖ మొందఁ జేసెడు Dక్రీస్తు రక్తపు బిందువులు Eశుభవార్తవాక్యము లందుఁ గని Aతెలి
Aవొంది Dబ్రతుకుచు Eసందియము
Chorus
Aచింత లిఁక మానుము Dలోకులు దెల్పు భ్రాంతుల్ Eబడఁ బోకుము ఎంత Aవింత
Aదురంత పాపము లంతటను Dదన రక్తమున గో Eరంత లేకయె దుడుచు Aనని
Aసి ద్ధాంత Dమగు ప్రభు Eవాక్యమును విని Aసందియము
Verse 3
Aపాపములు వీడుము నీ Dవిఁకఁ బశ్చా త్తాపమున Eగూడుము ఏపు మీరిన Aయోర్పుతో
Aనొక పాపి కైన Dలయంబుఁ గోరక పాపులందఱు Eదిరిగి వచ్చెడు కోపుఁ Aగోరెడు
Aకర్త Dదరిఁ Eజని Aసందియము
Verse 4
Aనేరముల నెంచుకో యేసుని Dకరుణా సారముఁ దలంచుకో Eభార ముల్ మోయుచు Aశ్రమన్
Aబడు వార లందఱు Dనమ్మి నా దరిఁ Eజేర విశ్రమ మిత్తునను Aప్రభు
Aసార వాక్కెలు Dచక్కఁగా విని Eసందియము
Verse 5
Aనిమ్మళము నొందుము రక్షకుని Dపలుకు నమ్ముకొని యుండుము Eఇమ్మహిని బాపులకు నై Aప
Aక్షమ్ము జేసి పరాత్పరుని Dసము ఖమ్మునందుఁ చిత్తమ్ముగాఁ Eకాయమ్ము బలియుడు నీప్రభునిఁ Aగని
Aసందియము
Verse 6
Aప్రేమ దయా శాంతముల్ Dకర్తకు భూషా స్తోమము Eలవంతముల్ నీ మొఱ Aల్విని
Aయేసునాధ స్వామి తన Dరక్తమున బాపముఁ దోమి Eని న్నకళంకుఁ జేయును Aనీ
Aమదిన్ దగ Dనమ్ముకొన యిఁక Eసందియము