Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
389 విశ్వాస ఫల
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
విశ్వాస ఫలితములు విశదమ్ముగా
F
నీకు వివరింతు విను
G
క్రైస్తవా విశ్వాస వంతునికి
C
విశ్వమ్ములోపల
C
మ
F
వశ్యమ్మొదవు
G
క్రైస్తవా
C
విశ్వా
Chorus
C
ఫలములన్నిటిలోన ప్రాముఖ్యమైనట్టి ఫలమది
F
పాప క్షమమే విలువైన
G
యీ ఫలము గలుగు
C
నరునికి
C
ముక్తి దొలగ
F
దతనికి క్షేమమే
G
విశ్వా
Verse 3
C
దానములలోన ప్రధానమనబడు సమా
F
ధానమును గల్గించును మాని
G
తమ్ముగ సమా ధానమును
C
భువిదివుల
C
మహితుతో
F
గల్గించును
G
విశ్వా
Verse 4
C
నరక పాత్రులమైన నావంటి
F
నీవంటి దురిత జీవుల
G
కెల్లను గొఱతలన్నియు దీర్చ
C
నిరత
C
జీవము నియ్య
F
నిశ్చయమ్మిది చెల్లును
G
విశ్వా
Verse 5
C
ముత్తెమ్మునకు వలెనె మురికి
F
గప్పఁగబడిన చిత్తమును చిత్రవిధిగా
G
రత్నమువలె మిగుల రంజిల్లఁ
C
జేసెడి
C
ప
F
విత్రాత్మ
G
మనకొదవుగా
C
విశ్వా
Verse 6
C
మేరలేని దోష కారులమై
F
ప్రభుకు దూరముగఁ దొలగియున్న
G
వారమగు నను నిన్ను
C
చేరంగ
C
బిలిచి కు
F
మారత్వమొసంగు నన్న
G
విశ్వా
Verse 7
C
సేగు క్రియలను జేసి
F
పోగొట్టుకొన్నట్టి క్షేమ రాజ్యపు
G
హక్కులన్ బాగుగ మనకిచ్చి
C
బాంధవ్య
C
మొనరించు
F
భగవంతునికి
G
మనకున్
C
విశ్వా
Verse 8
C
విశ్వనాధుని గొప్ప విశ్రాంతిలోను
F
ప్ర వేశము నాకు
G
నొసంగుగా విశ్వాస ఫలము
C
లివి
C
నీ శాశ్వత
F
రక్ష ణాశ్రయం
G
బిదియె విడకు
C
విశ్వా