FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

388 విశ్వాసముత

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fవిశ్వాసముతో వేఁడెడి వారికి Bbవిశ్వ మంతయును వీల్పడును Cశాశ్వత రాజ్య థీశ్వరుఁ Fడాఢ్యుఁడు
Fశాశ్వత మగు Bbనీ శాసన Cమె చ్చెను Fవిశ్వా
Chorus
Fబిడ్డలు తండ్రుల వేడఁగ Bbనన్నము బెడ్డ లిచ్చు Cవె ఱ్ఱులు గలరే Fదొడ్డ
Fతండ్రి నిలఁ దోడ్పా Bbటడిగిన నడ్డులేక విమ Cలాత్మ నొసంగును విశ్వా
Verse 3
Fనమ్మకమునఁ జెడు నరులను Bbగానము నమ్మక చెడుదురు Cనరులయ్యో ఇమ్మహి సకల Fశు
Fభమ్ములు గలుగును Bbసమ్మతి వెతకఁగ Cశాశ్వత రాజ్యము Fవిశ్వా
Verse 4
Fవెతకెడు వారికి వెసఁ Bbగృపఁ జూపును గతిఁ Cగని వేడం గాఁ Fదెర
Fచున్ సతతము యేసుని Bbచక్కని పేరట హిత Cమతి వేఁడగ నెంత Fయు
Fమేలగు Bbవిశ్వా
Verse 5
Fబల మేమియుఁ గనఁ Bbబడ దాహ నే Cసలిపెడు భక్తిని సతి Fమను
Fచు నలయకు నేలను Bbనావగింజ మరి నిలిపినఁ Cజెట్టయి నింగికి నెదుగదె Fవిశ్వా
Verse 6
Fఅవిశ్వాసమున నతి భీతులచే Bbనవిసి క్రుంగ నగు Cనే మనసా భువిఁ Fబాపాత్ములఁ
Fబ్రోచెడు ప్రభు కృపఁ Bbజవిఁ జూడుము నుతి Cసల్పుచు వేగమే విశ్వా