Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
386 ఆశీరవంబు ల
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఆశీరవంబు ల్మామీఁద వర్షింపజేయు
Bb
మీశ యాశతో నమ్మి
C
యున్నాము నీసత్య వాగ్దత్తము.
F
ఇమ్మహి
F
మీద క్రుమ్మరించుము
Bb
దేవ క్రమ్మర
C
ప్రేమ వర్షంబున్
F
గ్రుమ్మరించుము దేవా
Chorus
F
ఓ దేవ పంపింప
Bb
వయ్యా నీ దీవెన
C
ధారలన్ మా దాహ
F
మెల్లను
F
బాపు
Bb
మాధుర్యమౌ
C
వర్షమున్
Verse 3
F
మామీఁద కురియించు మీశ
Bb
ప్రేమ ప్రవాహంబులన్ సమస్త
C
దేశంబు మీఁద క్షామంబు
F
పోనట్లుగన్.
Verse 4
F
ఈనాఁడె వర్షింపు మీశ
Bb
నీ నిండు దీవెనలన్
C
నీ నామమందున వేఁడి
F
సన్నుతిఁ
F
బ్రార్థింతుము.