Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
385 యేసు, నీ స
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యేసు, నీ సదాత్మ
D
వృష్టి భక్తు లెల్లవారిపై
E
నీవు కుమ్మరింపఁగాను నాపైఁ
A
గుమ్మరించుమీ.
A
నన్నునున్,
D
నన్ను
E
నున్
A
నన్నాశీర్వదించుమీ
Chorus
A
తండ్రి, నన్ను దాఁటవద్దు
D
పాపి నంచు వేఁడెదన్
E
నీ మన్నింపు నీదు
A
కృప
A
నా
D
కనుగ్రహించుమీ
Verse 3
A
రక్షకా, నన్ దాఁటి
D
పోకు నేను నిన్ను
E
నమ్మితిన్ నీదు దయ
A
పూర్తిగాను
A
నాపైఁ
D
గుమ్మరించుమీ.
Verse 4
A
పావనాత్మ, దాఁటి పోకు
D
నేను గుడ్డివాఁడను జ్ఞానదృష్టి
E
నాకు నిమ్ము నాకు
A
దైవ
A
శక్తి
D
నీ.
Verse 5
A
మాఱనట్టి దైవ ప్రేమ.
D
క్రీస్తు రక్త పుణ్యము
E
పావనాత్మ ప్రేరణంబు నిండుగాను
A
బోయుమీ.
Verse 6
A
నన్ను దాఁటిపోక యేసు
D
నీకు సేవచేయ నా
E
హృదయంబును బంధించి నన్నాశీర్వదించుమీ