FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

384 ఓ ప్రార్థన

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఓ ప్రార్థనా సుప్రార్థనా Aనీ ప్రాభవంబున్ మరతునా? Bనా ప్రభువున్ ముఖా Eముఖిన్
Eనేఁ బ్రణుతింతు నీ Aప్రభన్ నా ప్రాణమా Bసు ప్రార్థనా నీ Eప్రేరణంబుచేఁ
Eగదా నీ Aప్రేమధారఁ గ్రోలుదు Bనో ప్రార్థనా Eసుప్రార్థనా.
Chorus
Eపిశాచి నన్ను యుక్తితో Aవశంబు చేయఁ జూచుచో Bనీ శాంతమైన దీప్తియే Eనా
Eశంక లెల్ల మానుపున్ Aనీ శక్తి నేను Bమరతునా నా శైలమన Eప్రార్థనా
Eనా శోక Aమెల్లఁ దీర్చెడు Bవిశేషమైన ప్రార్థనా.
Verse 3
Eనీ దివ్యమైన రెక్కలే Aనా దుఃఖభార మెల్లను Bనా దేవుఁ డేసు Eచెంతకు
Eమోదంబుఁ గొంచుఁబోవును సదా Aశుభంబు లొందను విధంబుఁ Bజూప నీవెగా నా Eధైర్యమిచ్చు
Eప్రార్థనా Aసుధా Bసుధార Eప్రార్థనా
Verse 4
Eఅరణ్యమైన భూమిలో నా Aరమ్యమౌ పిస్గా నగం Bబు రంగుగాను నెక్కి Eనా
Eచిరగృహంబుఁ జూతును శరీరమున్ Aవిదల్చి నేఁ బరంబు Bబోవు వేళలో కరంబు Eనిన్ను
Eమెచ్చెదన్ Aపరేశు Bధ్యాన Eప్రార్థనా.