FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

383 ప్రార్థన వ

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aప్రార్థన వినెడి Dపావనుడా ప్రార్థన Eమాకు నేర్పుమయా Aప్రార్థన
Chorus
Aశ్రేష్టమైన భావము గూర్చి Dశిష్య బృందముకు నేర్పితివి Eపరముడ నిన్ను ప్రణుతించెదము Aపరలోక
Aప్రార్థన Dనేర్పుమయ్యా Eప్రార్థన
Verse 3
Aపరమ దేవుడవని తెలిసి Dకరము లెత్తి జంటగ Eమోడ్చి శిరమునువంచి సరిగను Aవేడిన
Aసుంకరి Dప్రార్థన Eనేర్పుమయా Aప్రార్థన
Verse 4
Aదినదినంబు చేసిన సేవ Dదైవ చిత్తముకు సరిపోవ Eదీనుడవయ్యు దిటముగ కొండను Aచేసిన
Aప్రార్థన Dనేర్పుమయా Eప్రార్థన
Verse 5
Aశత్రుమూక నిను చుట్టుకొని Dసిలువపైని నిను జంపగను Eశాంతముతో నీ శత్రుల Aబ్రోవగ
Aసలిపిన Dప్రార్థన Eనేర్పుమయా Aప్రార్థన