FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

382 విన రమ్ము

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gవిన రమ్ము యేసు Cనాధుఁడ నా మనవి Dనిప్పుడు ఘన మైన Gనీదు
Gనెనరుచే ననుఁ Cగావు మెప్పుడు Dవిన రమ్ము
Chorus
Gఎక్కడిద్దఱు ముగ్గురు నీ Cయొక్క పేరటన్ జేరు Dటెక్కడో నే నక్కడ Gకే
Gతెంతు Cనంటివి Dవిన Gరమ్ము
Verse 3
Gమఱి యెవరు దిక్కు Cధరణిలోన వేఱు లేరుగా Dదుర్నరుల కెల్లఁ దెరవుఁ Gదెల్పి
Gనావు Cనీవెగా Dవిన Gరమ్ము
Verse 4
Gమరణ మైతి వాహాహా Cనా కొరకు సిల్వపై Dనీ కరుణ కల్గె Gనెంత
Gయీ దు Cరాత్ముని నాపై Dవిన రమ్ము
Verse 5
Gసకలంబు నీద టంచు Cమదిని సంతసించెద వే Dఱొకని కించు కంతయైన Gనుర్వి
Gలేదుగా Cవిన Dరమ్ము
Verse 6
Gకోరితి నినుదారిగ నను Cదూరపర్చకు నీ కూరిమి Dనా కొసఁగి నడుపు Gమరణావధికి
Gవిన Cరమ్ము
Verse 7
Gవినయంబు సద్గుణంబు చిత్త Cముననుఁ గూర్పవే ఘన Dమైన నీతి యనుభవంబుఁ Gగలుగఁ
Gజేయవే Cవిన Dరమ్ము
Verse 8
Gదేవ దేవ రావె Cనిన్ను సేవఁ జేయుదు Dననుఁ బావనునిగఁ జేయవె Gనేఁ
Gపాప Cనరుఁడను Dవిన Gరమ్ము