FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

381 నిన్ను నేన

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dనిన్ను నేను విడువను Gదేవ నీవు నను Aదీవించు వరకు నిన్ను Dనమ్మినవారల
Dనెల్ల నీవు Gచక్కఁగ దీవించెదవు Aనిన్ను
Chorus
Dనేను శత్రువునై యుండంగ Gనీవు నాపై నెనరు Aజూపి దాన మిచ్చితివి Dనా
Dకొరకు దారుఁడౌ Gనీ ప్రియ Aపుత్రుని నిన్ను
Verse 3
Dత్రోవ దప్పి తిరుగుచుండ Gదుడుకునైన నన్ను ఁ Aగాంచి ప్రోవ(గోరి మదిని Dనీవు
Dత్రోవను Gబెట్టితివి Aనన్ను Dనిన్ను
Verse 4
Dనాఁటనుండి నేఁటి వరకు Gనాకుఁ గల్గిన శోధనములలో Aనేటుగా ననుఁ గాచిన Dవాఁడవు
Dనీవు గావా, Gఓ నా Aతండ్రి నిన్ను
Verse 5
Dఇంత కాలము నన్నుఁ Gగాచి యిఁకను నన్ను Aవిడువ వనుచు సంత Dసించి
Dమదిని నేను Gజక్కఁగ నీ Aదరి జేరితిని Dనిన్ను
Verse 6
Dనీవు గాక యెవరున్నారు Gనేలపైని ననుఁ గాపాడఁ Aచేవ లేని నాకు Dనీవు
Dచేవ గలుగఁ Gజేయఁ గలవు Aనిన్ను
Verse 7
Dఅడుగు వారి కిచ్చెద Gనంచు నాన తిచ్చినావు Aగాన నడిగెద నిను Dసాహాయ్యంబు
Dనాత్మమై Gయున్నట్టి Aతండ్రి Dనిన్ను
Verse 8
Dనాదు ప్రార్థన లన్నియి Gనీవు నీదు కృపచే Aనాలకించి నీదు సరణిని Dనిల్పి
Dనన్ను నేర్పు Gదనరఁగ రక్షించితివి Aనిన్ను