Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
380 నా యేసు నా
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
నా యేసు నాధా
C
ననుఁ జూడవే నా
D
జీవనాధా నా యేసునాధ
G
మా
G
నవ పాప మోచక
C
నీ యనుగ్రహముచే నిరతంబు
D
భువిలోన నా యేసు
Chorus
G
వింటిని నేను నా
C
హృదయంబు వింతఁ బొందఁగను
D
మింటనుండి నీవు మేదిని
G
కరుదెంచి
G
యెంటి నర్పించితి
C
వొనరంగ నా
D
కొరకు నా
G
యేసు
Verse 3
G
నీ యానతులను నిజముగ
C
మీరి నే నుంటి
D
మున్ను నా యెదను
G
గుందుచు
G
నా పాపముల కొరకు
C
నీ యొద్దఁ జేరెద
D
నిజరక్షకుఁడ వనుచు నా
G
యేసు
Verse 4
G
నేను నీ నెనరు
C
రుచి జూచితి నిది
D
యెంతో తనరు దీనుఃడ
G
నగు
G
నేను ధృడ కృతజ్ఞత
C
ప్రేమల్ గానుపింపఁగ నీ
D
కడకు వత్తును దేవ
G
నా
G
యేసు
Verse 5
G
నే నశక్తుడను నిను
C
సేవింప నిత్యంబు ధరను
D
గానఁ బ్రార్థనఁ బూని
G
ఘనుఃడ
G
వని నమ్ముచు నానందమున
C
వత్తు ననిశంబు నీ
D
దరికి నా యేసు
Verse 6
G
దయ చేయు మయ్యా
C
సత్యాత్మను దాసుని కిపుడు
D
దయచేసి శుద్ధాత్మఁ ద్వరగాఁ
G
గల్గించుము
G
ప్రియముగ నీ
C
సేవ పెంపుసేయఁగ
D
శక్తి నా
G
యేసు
Verse 7
G
నీవు నాతోడ నెప్పుడు
C
నుండు నిజ మొనగూడ
D
నీవు నాతో నుండ
G
నిర్భయముగ
G
నేను ద్రోవఁ
C
బోవుదు నీకు
D
స్తోత్రంబు చేయుచు
G
నా యేసు