Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
379 యేసు పరలోక
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
యేసు పరలోక నాయక
C
సువి శేష సుఫల
D
ప్రదాయక దోషరహిత ప్ర
G
క్రాశ
G
స్వయ ఛిద్వ లాస
C
పరమ ని వాస
D
బుధ దేవ యేసు
Chorus
G
మంచి మనసాక్ష్య మియ్యవే
C
శ్రమల నెంచి కృపల
D
నందియ్యవే వంచనల నెడ
G
లించి
G
మొఱ చిత్త
C
గించి మిగుల
D
రక్షించు మిఁక
G
వేగ యేసు
Verse 3
G
నీరసుఁడ నని పోనాడక
C
యొద్దఁ జేరి నిర్దయఁ
D
జూడక సారస త్కృప
G
లూరననుఁ
G
బ్రోచు వార
C
లెవ్వ రున్నారు
D
నీవుఁ గాక
G
యేసు
Verse 4
G
కన్నతండ్రి నీ పాదముల్
C
పొడ గన్న వారి
D
హృద్భేదముల్ అన్ని దొల
G
గునని
G
యన్న శుభరవం
C
బెన్ని విన్నాఁడ
D
నన్నవగు క్రీస్తు
G
యేసు
Verse 5
G
శంకలను వెడలఁగొట్టవే లోకా
C
టంకముల నెత్తి మొట్టవే
D
యింక నా యఘ
G
పంకమును
G
గృప నింక
C
గను నిష్క
D
ళంకునిఁగఁ జేయు
G
యేసు
Verse 6
G
దిక్కు నీవని నమ్మితి
C
నిన్నే మ్రొక్క పంతంబుఁ
D
జేసితి చక్కగా నల
G
పి
G
శాచి దుర్మోహ
C
దృక్కణం నీ
D
చక్కిఁ జేర్చు
G
మో యేసు