Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
378 కఱుణాపీఠము
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
కఱుణాపీఠము జేరరే దేవుని
F
కృపా చరణ స్థలిని
G
జేరరే పరలోక జనకుని
C
వరములు
C
లభియించు తరుణమౌ
F
ప్రార్థనలో కరములు
G
జోడించి కఱుణా
Chorus
C
హృదయ వేదననొందుచు యాకోబు
F
తన మదిలో భయమున
G
గుందుచు వదల కుండగ
C
ప్రభుని
C
పదములు సంధించి
F
సదయుని దీవెన
G
ముదమున నొందిన
C
కఱుణా
Verse 3
C
కన్న ప్రేమను యిమ్మని
F
సోదరి హన్నా విన్నవించగా
G
దేవుని అన్ని యెఱిగిన
C
తండ్రి
C
హన్నాను దీవింప
F
వన్నె కెక్కిన
G
కొడుకున్ చెన్నుగా
C
నొందిన కఱుణా
Verse 4
C
శాప భయమును నేడ్చుచు
F
దావీదు తన పాప
G
రూపము జూచుచు తాపముతో
C
పశ్చా
C
త్తాపముతో ప్రభుని
F
ప్రాపు గోరగనే
G
క్ష మాపణ
C
నొందిన కఱుణా
Verse 5
C
కాయమున వెత నోర్చును
F
యోధుడు పౌలు సాయమీ
G
ధర గోరుచు రోయుచు
C
దన
C
ముల్లు దీయుమని
F
ప్రార్థించి వేయిరెట్లుగ
G
కృపయు ప్యాయముగ
C
నొందిన కఱుణా
Verse 6
C
దినమంత పని జేయుచు
F
నాధుడా యేసు జనుల
G
బాధల మోయుచు ఇనుడు
C
మరుగౌవేళ
C
జనకుని కడకేగి
F
మనసార విశ్రాంతి
G
యనుభవించిన సథలము
C
కఱుణా
Verse 7
C
ఇల బ్రతుకంతయు ప్రార్థన
F
ప్రభు యేసునకు సిలువే
G
తన తుది ప్రార్థన
C
చెలువుగ
C
విజ్ఞాప నలు జేయుచును
F
మనపై గలకాలమును దీవె
G
నలు వర్షించెడి చోటు
C
కఱుణా