Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
377 నన్ను ఁ గన
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
నన్ను ఁ గన్నయ్య
Bb
రావె నా యేసు
C
నన్నుఁ గన్నయ్య రావె
F
నా
F
ప్రభువా
Bb
నన్ను
Chorus
F
ముందు నీ పాదారవిందము
Bb
లందు నిశ్చల భక్తి
C
ప్రేమను పొంది కగాఁ
F
జేయ
F
రావే నా
Bb
డెంద మానంద
C
మనంతమై యుప్పొంగ
F
నన్ను
Verse 3
F
హద్దులేనట్టి దురాశల నవివేకినై
Bb
కూడి యాడితి మొద్దులతో
C
నింకఁ కూటమి వద్దయ్య
F
వద్దయ్య
F
వద్దయ్య
Bb
తండ్రి
C
నన్ను
Verse 4
F
కాలము పెక్కు గతించెను
Bb
గర్వాదు లెడఁదెగ వాయెను
C
ఈ లోక మాయ
F
సుఖేచ్ఛలు
F
చాలును జాలును
Bb
జాలు నోతండ్రి
C
నన్ను
Verse 5
F
దారుణ సంసార వారథి
Bb
దరిఁ జూపి ప్రోవ
C
నీ కన్నను కారణ
F
గురువు
F
లింకెవ్వరు లేరయ్య
Bb
లేరయ్య లేరయ్య
C
తండ్రి నన్ను
Verse 6
F
నా వంటి దుష్కరమ్మజీవినిఁ
Bb
కేవల మగు నీదు
C
పేర్మిని దీవించి రక్షింప
F
నిప్పుడే
F
రావయ్య రావయ్య
Bb
రావయ్య తండ్రి
C
నన్ను