FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

376 దేవా సహాయమ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dదేవా సహాయము Gనిమ్మా జీవంపు Aటూటలు ద్రావుట Dకిమ్మా దేవా
Chorus
Dగడియ గడియకు నెగసెఁ Gనమ్ము లెంతో వడిగా Aనాపై వచ్చె నరక Dబాణములు
Dఎగతెగని శోధనములు Gనీవు పడఁగొట్టి Aవేగమె దృఢభక్తి Dనిమ్మా దేవా
Verse 3
Dకోటాన కోటి కష్టములు Gనాకు మాటి మాటికి Aవచ్చె మరి నికృష్టములు Dసాతాను
Dసాధనములు నేను Gదాఁటి నీ Aరెక్కల చాటున Dనుండ దేవా
Verse 4
Dదారా పుత్రుల పైన Gభ్రమలు నన్ను సారె Aసారెకు నీడ్చు లోక Dభాగ్యములు
Dఘోరమగు నాత్మకములు న Gన్నీ రీతి భ్రమ Aపెట్టు ధారుణిలోన దేవా
Verse 5
Dమా యావువుదినములు చెట్టు Gచాయవలెఁ దరుగుచు మంటి Aపాలౌను చాలు నీ Dలోకంబు
Dమేలు మేము Gపరలోకరాజ్యము చేరుట Aమేలు దేవా
Verse 6
Dమంచి మరణం బిమ్ము Gదేవ మమ్ము వచించు Aసాతాను వల నుండి Dకావ
Dనెంచి దూతల Gనంపినావ మాకై Aపంచగాయములొంద ప్రభు Dవచ్చినావా దేవా