FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

375 ఆలించు దేవ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఆలించు దేవా నా Bbమనవుల నాలించు దేవా Cయాలించు నా దేవ Fయన్ని
Fసమయంబులఁ జాల Bbగనపరచుచుఁ జక్కని Cనీ దయ Fఆలించు
Chorus
Fసకల సత్యభాగ్య సంపద Bbనీ యందు వికలంబు Cగాకుండ వెలయు నెల్లప్పుడు Fనాలించు
Verse 3
Fపలుమారు నీ వొసఁగఁ Bbబరమ భాగ్యంబులు పొలిసి Cపోదు నీదు కలిమి Fకాసంతైన
Fనాలించు
Verse 4
Fనా యఘము లన్నియు Bbనా తండ్రి క్షమియించు Cనీ యనుగ్రహముచే నీ Fసుతుని
Fకృతమున Bbనాలించు
Verse 5
Fనీ యాజ్ఞ లన్నియు Bbనేను జక్కఁగ సల్ప Cనీ యందు నమ్మిక Fనెగ
Fడించు Bbమనిశంబు Cనాలించు
Verse 6
Fనీ సేవ నొనరింప Bbనిండుగ నిలలోన నీ Cసేవకుని కిమ్ము నీ Fశుద్ధాత్మను
Fకృపచే Bbనాలించు