FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

373 దాసుల ప్రా

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gదాసుల ప్రార్థన దప్పక Cయెసఁగెడు యేసు నాయకుఁడై Dమా వేల్పు దోసములు Gసేయు
Gదుర్జనుఁడైనను దోసి Cలొగ్గఁ బర Dవాసి జేయునఁట Gదాసుల
Chorus
Gజన రహిత స్థల Cమున జని వేఁడెడి Dమనుజుల ప్రార్థన వినుచుండున్ Gతన
Gపాదము న మ్మిన Cసాధూత్తమ జనులను జూచిన Dసంతస మిడునఁట దాసుల
Verse 3
Gమది విశ్వాసము గూడిన Cప్రార్థన సదయత వినుటకుఁ Dజెవు లొగ్గున్ హృదయము Gకనుఁగొని
Gయుచిత సమయమున Cగుదురుగ భక్తుల Dకోర్కె లిచ్చునట Gదాసుల
Verse 4
Gముదమున నిద్దరు ముగ్గురు Cనొకచోఁ బదిలముగాఁ దనుఁ Dబ్రార్ధింపన్ వదలక దానట Gవచ్చి
Gయుందు నని Cమృదువుగఁ బలికిన Dకృత రక్షణు(డట Gదాసుల