FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

372 ఓ మా తండ్ర

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఓ మా తండ్రి Gనీదు నామము నిత్య Aమెన్ను చుండు గాక Dసకల
Dలోకము క్షేమముగను విమలముగను Gజెన్ను మిరగఁ బరలోక Aధాముఁడవై వెలయునట్టి ధన్య Dసౌజన్యమాన్య
Dఓ Gమా Aతండ్రి
Chorus
Dనీ రాజ్యంబు రా Gనిమ్ము నీదు చిత్తము Aనేటుగఁ బరలోకమందున నే Dరీతిగను
Dజేయఁబడునో యీ భూలోకమందు Gనట్టి దారి బొందఁ Aజేయవలెను ధర్మ మూర్తి Dసత్యవర్తి
Dఓ Gమా Aతండ్రి
Verse 3
Dనేటి యాహారంబు మాకుఁ Gగరుణఁజేసి నేటి కిచ్చి Aసూటి పరచుమి మేటి Dమా
Dవిరోధి జనుల మే Gమెటుల క్షమింతు మటుల Aమాటికిని క్షమింప నీవె Dమాకు
Dవేరె లేరు Gసుమ్ము ఓ Aమా తండ్రి
Verse 4
Dమమ్ము శోధమునకు తేకుము Gకీడునుండి మరలఁ జేయు Aమమ్ము నేమనన్ ఇమ్మగు Dబల
Dమహిమ రా జ్యమ్ములును Gసర్వకా లమ్ము నీవే Aమాదు ప్రార్థ న Dనమ్ముఁ
Dజేకొమ్ము ఆమేన్ Gఓ మా Aతండ్రి