Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
371 జీవితంబు ఘ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
జీవితంబు ఘోర కష్టనష్టంబుల్
Bb
ఆవరించి నిన్ను దుఃఖపర్చిన
C
దేవుడిచ్చినట్టి ఈవులెంచుము నీ
F
వాశ్చర్య
F
మొందెదవు. వానికై. ఎంచుము
Bb
లెక్కించు మీవులన్ ఎంచుచూడు
C
మేసుదీవెనల్ ఎంచు మెంచు
F
మెంచు
F
మీవులన్ వింత
Bb
నొందెదవు నీవు
C
వానికై
Chorus
F
చింతమానసంబు నీకు గల్గినన్
Bb
వంతచే భారంబు గల్గ
C
నీయెదన్ సంతసంబుతోడ నెంచుమీవులన్
F
వింత
F
నొందెదవు
Bb
నీవు
C
వానికై
Verse 3
F
నాశనంబు జెందు నాస్తి
Bb
జూడగా వాసిగా శ్రీ
C
యేసు నీ కొసంగిన
F
భాసురంపు
F
భాగ్యముం దలంపుమా
Bb
యీ సౌభాగ్యమే
C
గదా సదా
F
యుండు
Verse 4
F
జీవితాదియందు ధైర్య మొందుము
Bb
దేవుడుండు నెల్లవార్కి తోడుగ
C
జీవయాత్ర యందు సాయమియ్యగన్
F
దేవదూతల్
F
నీకు
Bb
తోడుగా
C
నుండు.