Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
370 నా దేవ ప్ర
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
నా దేవ ప్రభువా
D
నీ చెంతను సదా
E
వసింపను నా కిష్టము
A
ఏవైన
A
శ్రమలు తటస్థమైనను
D
నీ చెంత
E
నుందును నా
A
ప్రభువా
Chorus
A
ప్రయాణకుండను నడవిలో నా
D
త్రోవఁ జీఁకటి కమ్మినను
E
నిద్రించుచుండఁగా స్వప్నంబునందున నీ
A
చెంతనుందును
A
నా
D
ప్రభువా.
Verse 3
A
యాకోబు రీతిగా ఆ
D
మెట్లను స్వర్గంబుఁ జేరనుఁ
E
జూడనిమ్ము. నీ దివ్య
A
రూపము
A
ప్రోత్సాహపర్చఁగా నీ
D
చెంతనుందును నా
E
ప్రభువా.
Verse 4
A
నేనిద్రలేవఁగా నా తండ్రి,
D
నే నీకుం గృతజ్ఞతఁ
E
జెల్లింతును. నే చావునొందఁగా
A
ఇదే
A
నా కోరిక
D
నీ చెంతనుందును
E
నా ప్రభువా.