FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

369 శోధనకు మీర

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cశోధనకు మీరు చోటియకుఁడి Fధైర్యము వహించి పోరాటమును Gసాధించెడు వారు జయించెదరు Cసాతానుకు
Cలొంగఁ బాపం బగును. Fయేసు శక్తిని గోరి Gయెల్లకాలము వేఁడుఁ డేసుఁ Cడాశతో
Cమిమ్ము Fడాసి Gనడుపును
Chorus
Cదుర్భుద్ధి కుభాష మానుండు Fసదా పాపాత్ముల పొందు Gతప్పించుకొని శ్రీ దేవుని Cపేరున్
Cదూషింపకయు శ్లాఘించుచు Fమీరు వర్ధిల్లుఁ Gడిలన్
Verse 3
Cజయించెడువారు సౌందర్య ప్రభన్ Fచారు మకుటంబు ధరించెదరు Gప్రభుండగు యేసు నిక్కంబు Cనమ్ముఁ
Cడాయనె Fనిత్యంబు Gసాయము Cనిచ్చున్