FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

368 భయమేల క్రై

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gభయమేల క్రైస్తవుండా నీవిక Cనపజయమున బ్రతుకనేల జయ Dశూరుడగు ప్రభువు యిలనీకు Gజయము
Gనిచ్చుచు Cనుండగ Dభయమేల
Chorus
Gభూతపీడితుల నెల్ల విడిపించుదాత Cమన రక్షకుండు సాతాను Dవల నుండియు విడిపించిప Gనీతితో
Gమనుపలేడా Cభయమేల
Verse 3
Gమరణ పాశములనుండి లాజరును Cకరుణతో లేపలేదా ధరణిమిమ్ముల Dనూతన బలముతో గుఱికి Gనడిపించలేడా
Gభయమేల
Verse 4
Gద్రాక్షరసముగ నీళ్లను మార్చిన Cమహిమగల రక్షకుండు అక్షయ Dసంతసంబు నిలమీకు దీక్షతో Gనివ్వలేడా
Gభయమేల
Verse 5
Gఐదు చిన్న రొట్టెలు Cమరి రెండు చిన్న Dచేపలతోడును ఐదువేల మందిని Gబలపర్చినట్టి
Gరక్షకుడుండగ Cభయమేల
Verse 6
Gవిజయకరముగ బ్రతుకు ప్రభువుండు Cనిజవాగ్దత్తము లివ్వ నీ Dవృజినము గెలువంగను ముదముతో Gనిజముగ
Gనెరవేర్చడా Cభయమేల