Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
367 దేవా! వెంబ
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
దేవా! వెంబడించితి నీ
G
నామమున్ జీవితేశ్వర నా
A
జీవితాశ నీవే రావె
D
నా
D
భాగ్యమా
G
యేసువా
A
దేవా
Chorus
D
యేసూ! నీదు ప్రేమను
G
నే వింటిని భాసురంబగు
A
నీ సిలువ నే
D
గంటిని
D
యేసువాడను
G
నే
A
నంటిని
D
దేవా
Verse 3
D
ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్
G
పరలోక యెరూషలేము పురికిన్
A
పావనా జూపుము మార్గము
D
దేవా
Verse 4
D
నాధా! ఈదలేను ఈ
G
ప్రవాహమున్ నీదరిన్ గాన
A
నీ కెరటాలధాటిచే నావికా
D
రమ్ము
D
నన్
G
బ్రోవుము
A
దేవా
Verse 5
D
స్వామి! నీదు ప్రేమకు
G
నే సాక్షిని సంఘమందున
A
నా పొరుగువారికి నీ
D
సత్య
D
సువార్త
G
నే
A
జాటుదున్
D
దేవా
Verse 6
D
రాజా! నీదు రాజ్యములో
G
జేరితి రమ్యమౌ రాజ్యమందున
A
నన్ వాడుము రక్షణానందము
D
గూర్చుము
D
దేవా