FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

366 ఏల చింత యే

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఏల చింత యేల Bbవంత యిచట నీకు Cక్రైస్తవ పాలకుండు యేసు Fనీదు
Fవంత Bbలెల్ల Cనెరుఁగుఁగా Fయేల
Chorus
Fతొల్లి నీ వొనర్చినట్టి Bbదోష మెంతో జూడుమా Cకల్లగాదు యేసు క్రీస్తు Fచెల్ల
Fచెదరఁ Bbజేసెఁగా Cయేల
Verse 3
Fనీకు కాలు జారినపుడు Bbనిన్ను లేవనెత్తెఁగా నీ Cకలుషముఁ గడిగి వైచి Fనిన్ను
Fవిమలుఁ Bbజేసెఁగా Cయేల
Verse 4
Fనీకుఁ గల్గు వ్యాధు Bbలన్నా నెవరు మీరఁ Cదీర్చెఁగా ప్రాకటముగ నీకు Fసకల
Fపదవు Bbలిచ్చి Cప్రోచెఁగా Fయేల
Verse 5
Fయేసు నిన్ను బాగు Bbజేయ నిచట శ్రమలు Cబెట్టుగా వాసిగాను శ్రమలయందు Fయేసు
Fపజ్జఁజేరుమా Bbయేల
Verse 6
Fనిన్ను తల్లడిల్లఁజేయు నీ Bbవిరోధు లందరిన్ మున్ను Cతండ్రి పగిదిఁ దరిమి Fపన్నుగాను
Fబ్రోచెఁగా Bbయేల
Verse 7
Fసందియంబు లేల నీకు Bbస్వర్గ నాధుఁ డుండఁగా Cఅందమైన యీవులిచ్చి యతఁడు Fనిన్ను
Fఁ Bbబ్రోవగా Cయేల