FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

365 లేలెమ్ము క

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dలేలెమ్ము క్రైస్తవుఁడా నీలో Gమేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా Aనీలో మేల్కొని లేలెమ్ము
Chorus
Dవిడువకు యుద్ధము Gనుడువకబద్ధము యొడయుఁడు Aనీకడ నుండును Dబాయఁడు లేలెమ్ము
Verse 3
Dవిడువకు ధైర్యము వదలకు Gకవచము సదయుఁడు క్రీస్తుఁడు Aసత్ఫల మిచ్చును లేలెమ్ము
Verse 4
Dబెదరకు మేరికి వదలకు Gదారిని నది యిది Aకానిది యాత్మను బెట్టక Dలేలెమ్ము
Verse 5
Dప్రార్థన సారము వర్ధిలఁ Gగోరుము సార్థక కాలము Aవ్యర్థము చేయక లేలెమ్ము
Verse 6
Dభావములోనన్ దేవుని Gప్రేమన్ నీవది Aవేఁడుచు నెమ్మదిఁ Dగూడుచు లేలెమ్ము
Verse 7
Dయేసుని సిలువ నెదుట Gబెట్టుకో మోసము నొందవు Aయేసుని కాపున లేలెమ్ము