FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

364 నా యాత్మ!

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fనా యాత్మ! లెమ్ము! Bbసిద్ధము కమ్ము నా Cరాజిఁ బూని పాయక Fపోర
Fవలెను నిజమ్ము వేయి Bbశరంబుల నేయుచు శత్రు Cవ మేయత నిను Fపడఁ
Fద్రోయఁ Bbదెగించెను Cనా Fయాత్మ
Chorus
Fవేచి ప్రార్థించి యుద్ధము Bbసలుపు వీరాకృతి బోరుము Cవే జయము కలుగు Fనని
Fయెంచకుము ఏంచుచుఁ బ్రతిదిన Bbమేసట బోరుచు యా Cచించి గురు స Fహాయము
Fబొందుము Bbనా Cయాత్మ
Verse 3
Fజయము నొందితి నని Bbతలఁపకుము సౌఖ్యమునకై స Cమయ మపే క్షించి Fకూర్చుండకుము
Fనియమిత మకుటము నీ Bbవొందువరకు నిర్భర యుద్ధము Cనిలువదు నమ్ముము నా Fయాత్మ
Verse 4
Fపోరు పోరాడు నిను Bbమరణము దేవుని యొద్దఁ Cజేరు దనుక వీడకు Fరణము
Fశ్రీ రమ్యుని ది Bbవ్యారామంబునఁ జేరి సుఖింపఁగఁ Cజేకొని నిను విను Fనా
Fయాత్మ