FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

363 ఓ యేసు భక్

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఓ యేసు భక్తులారా, Fమీ రాజు ధ్వజము Gగ్రహించి సాహసించి పోరాడి Cగెల్వుఁడీ
Cవిశ్వాసులార, రండి Fమీ రక్షణార్థమై Gప్రయాసపడ్డ యేసు Cవిజయ మిచ్చును.
Chorus
Cమీయం దసూయఁ బట్టి Fమీ యాత్మ నాశము Gనెన్నండుఁ గోరునట్టి యనేకు Cలుందురు
Cమీ రెల్ల రేసు Fపేరు వచించి యాయనే Gసర్వాధికారి యంచు సేవింపవలెను.
Verse 3
Cప్రచండ మైన దండు Fపోరాడ లేచినన్ విరోధి Gశక్తి కొద్ది మరీ Cతెగించుఁడీ
Cస్వకీయ శక్తిఁగాక శ్రీ Fయేసు నామమున్ స్మరించి Gవానియందు విశ్వాస ముంచుండీ.