FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

362 క్రీస్తు య

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gక్రీస్తు యోధులారా యుద్ధ Cమాడుఁడీ క్రీస్తు సిల్వ Dమీరు పట్టి గెల్వుఁడీ Gమన
Gరాజు క్రీస్తు దండు Cనడ్పును చూడు మాకు Dముందు క్రీస్తు ధ్వజము. Gక్రీస్తు
Gవీరులారా యుద్ధ Cమాడుఁడీ క్రీస్తు Dధ్వజ మెత్తి Gజయ మొందుఁడీ
Chorus
Gలోక రాజ్య కీర్తి Cవాడిపోవును క్రీస్తు రాజ్యమైన Dనిత్య ముండును సాతా Gనాధిపత్య
Gమాఁగిపోవును క్రీస్తు Cదివ్య సభ Dజయ మొందును.
Verse 3
Gఓ జనంబులారా వచ్చి Cచేరుఁడీ జయ కీర్తనంబు Dలెత్తి పాడుఁడీ కీర్తి, Gస్తుతి,
Gఘవ మెన్నఁ Cడుండును మన Dక్రీస్తు రాజు Gనిత్య మేలును.