FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

361 యేసుప్రభుక

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dయేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో Gయని యాశతో ప్రభు Aవడుగుచున్నాడు యేసు కొరకై Dనిల్చి
Dక్రైస్తవ యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు Gభాసురంబుగ క్రీస్తు నెంతో Aభారతీయులు ప్రస్తుతించరో యేసు
Chorus
Dదేవదర్శన మొంది లేలెండి Gధనజనులకెల్లను దైవ ప్రేమను Aగూర్చి దెలుపండీ పావనుండగు Dప్రభుని
Dబోధలు పాడి రక్షణ Gమార్గమెల్లను సావధానముతోడ దెల్పరే Aసౌలు మారి పౌలెటాయెనో Dయేసు
Verse 3
Dరాయబారుల మంచు నమ్మండి Gరారాజు వార్తలు రేయిబవలును Aదెలుప లేలెండీ పాయకుండగ Dయేసు
Dతన విమ లాత్మ Gనెప్పుడు తోడ నుంచును Aపాపులెల్లరు యేసు ప్రభుని Dపాదములు
Dసేవించి Gబ్రతుకగ Aయేసు
Verse 4
Dథీరులై శుభవార్త జాటండీ Gదినదినము వాక్య ప్రచారమెల్లను Aచేయ లేలెండీ చేయవలసిన Dదెల్ల
Dప్రభువే చేయు మీతో Gనాత్మరూపున జయము మీదను Aజయమునిచ్చి జగతిని దగ Dవెలుగ
Dజేయగ Gయేసు
Verse 5
Dపౌలు మాదిరి బోలి Gలేలెండీ పరలోక రాజ్య Aప్రచారమెల్లను జేయలేలెండీ పలువిధంబుల Dశ్రమలకోర్చి
Dప్రభువు శత్రుల నెల్ల Gమాడ్చి సిలువ ధ్వజమును Aచేతబట్టి సుస్థిరంబగు సేవ Dజేయగ
Dయేసు