FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

360 యేసు క్రీస

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసు క్రీస్తు మతస్థుఁ Aడనఁగా నెఱిఁగి మనుఁడీ Bజగము లోపల వాసిగాఁ Eప్రభు
Eయేసు దాసులె Aపరమునందు ని Bవాసులగుదురు యేసు
Chorus
Eయేసు క్రీస్తును నమ్మి Aయాయన దాసుఁడై వర్తించు Bనాతఁడె భాసు రంబుగఁ Eగ్రైస్తవుం
Eడని Aప్రాకటంబుగఁ Bబరగుచుండును Eయేసు
Verse 3
Eఎల్ల సమయములందు ధాత్రిని Aయేసు నడతలఁ జూచి Bనడఁచుచు నుల్లమున రక్షకునిఁ Eదాల్చిన
Eయోర్పరియె Aక్రైస్తవుఁడు Bసుమ్ము Eయేసు
Verse 4
Eక్రీస్తు నన్ను గొనెను Aగావున క్రీస్తువాఁడను నేన Bటంచును క్రైస్తవుండు గొల్చు Eనాతని
Eవాస్తవమ్ముగ Aనాత్మ Bతనువుల Eయేసు
Verse 5
Eరాజులు యాజకులు శుద్ధులు Aరాజనందను లనెడు పేళ్ళను Bరాజ రాజగు దేవుఁ Eడొసఁగెను
Eరాజితంబుఁ Aక్రైస్తవులకును Bయేసు
Verse 6
Eక్షయము లేనిది శుద్ధమైనది Aవ్యయము లేనిది నిత్యమైనది Bదయను యేసుఁ డొసంగు Eభాగ్యముఁ
Eదప్పకుండఁ Aక్రైస్తవులకును Bయేసు