FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

359 వీరుల మయ్య

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eవీరుల మయ్యా జయ Aవీరుల మయ్యా మా Bవైరిఁ జంప యుద్ధమాడు Eశూరుల
Eమయ్యా Aవీరుల
Chorus
Eమాంస లోక పిశాచి Aహింసపరచిన మము ధ్వంసముఁజేయ Bపై బడిన ధ్వజము Eవిడమాయా
Eవీరుల
Verse 3
Eపరమ గురు వగు Aయేసు ప్రభువు నాజ్ఞను Bబహు త్వరగఁ బ్రజకుఁ Eబయలుపర్చు
Eభటుల Aమే Bమయా Eవీరుల
Verse 4
Eఅతి దుష్ట ద్రోహులు Aమము వెతలఁ బెట్టిన Bనీ క్షితి సువార్త Eకొఱ
Eకొకింత సిగ్గు Aపడ మయా Bవీరుల
Verse 5
Eభూలోక నాధులు చాల Aపోరు సల్పిన మా Bవేలుపునకుఁ బ్రాణ మైనఁ Eబెట్టువారము
Eవీరుల