FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

358 సిలువ సైని

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cసిలువ సైనికులారా నిలువండి Fవడి లేచి బలుఁడు Gయేసుక్రీస్తు ప్రభు దయ Cజయ
Cమౌను Fసిలువ
Chorus
Cరారాజు పంపున రణము Fసేయగఁ బూని ధీరులై Gనిలువుఁడి దినము శత్రుల Cగెల్వ
Cసిలువ
Verse 3
Cఅతఁడు నిజ ధ్వజ Fమత్యున్నతి నొంద బ్రతి Gవీరుని గెల్చు వరకుసేనల Cనడుపు
Cసిలువ
Verse 4
Cమీ స్వీయ బలమున Fమీ రానుకొనకయే మీ Gస్వామి బలమును మీరు Cనమ్మి
Cగెలువ Fసిలువ
Verse 5
Cశత సహస్రము లైన Fశత్రుల నెదిరించి సతతము Gప్రభు సేవ సల్పి Cధైర్యము
Cనొంది Fసిలువ
Verse 6
Cదేవుఁ డొసఁగినట్టి దివ్య Fకవచముఁ దాల్చి భావ Gప్రార్థనాసి బట్టి యుద్ధము Cసేయ
Cసిలువ
Verse 7
Cజయశీలు రగు వారు Fచారు కిరీట మంది Gజయశాలి క్రీస్తు దయ Cజనెదరు
Cసద్గతికి Fసిలువ