Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
357 ఇతరుల సాక్
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ఇతరుల సాక్ష్యము లెంతో
A
గలిగియున్న మరి సాక్ష్యమే
B
మంచిది మృతిబొందిలేచియు న్నతమోక్ష
E
రాజ్యాధి
E
పతియై యున్న
A
యేసు ప్రభువే
B
మా విభుఁడైన
E
నితరుల
Chorus
E
గురి సిలువ దెస
A
మాకు స్థిరమై నిలిచియున్న
B
దురితము తలయెత్తునే మరి
E
యేసు
E
ప్రక్కలో చొరఁబారి యందున్న
A
కరుణారసము గ్రోలు టెఱిఁగి
B
యుండిన చాలు నితరుల
Verse 3
E
తలవాల్చుటకు తనకు స్థలము
A
లే దనునట్టి పలుకే
B
మా కైశ్వర్యము బలమిచ్చి
E
యెదిగించు
E
ప్రభు వాగ్దత్తములే మా
A
కిలలో పంచభక్ష్య ములుగా
B
నుండిన చాలు నితరుల
Verse 4
E
బెదిరించి సైతాను కదిలింపలేనట్టి
A
కుదురైన విశ్వాసము బొదలుచు
B
మాలో నిం పొదవుచుండిన
E
చాలు
E
మదిలో నెమ్మది
A
యిచ్చు మా
B
యేసు కృప
E
గల్గ నితరుల