FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

356 సాక్ష్య మి

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dసాక్ష్య మిచ్చెద స్వామి Gయేసు దేవుఁ డంచు Aసాక్ష్య మనఁగఁ గనిన Dవినిన
Dసంగతులను దెల్పుటయే సాక్ష్య Gమిచ్చు కొఱుకు నన్ను Aస్వామి రక్షించె నంచు Dసాక్ష్య
Chorus
Dదిక్కు దెసయు లేని Gనన్ను దేవుఁ డెంతో Aకనికరించి మక్కువతో నాకు Dనెట్లు
Dమశ్శాంతి Gనిచ్చినాఁడో Aసాక్ష్య
Verse 3
Dపల్లెటూళ్ల జనుల రక్షణ Gభారము నాపైని గలదు Aపిల్లలకును బెద్దల కును Dబ్రేమతో
Dనా Gస్వానుభవము Aసాక్ష్య
Verse 4
Dబోధ చేయలేను వాద Gములకుఁ బోను నాక Aదేల నాధుఁ డేసు Dప్రభుని
Dగూర్చి నాకుఁ Gదెలిసినంత వరకు Aసాక్ష్య
Verse 5
Dపాపులకును మిత్రుఁ డంచుఁ Gబ్రాణ మొసఁగి లేచె Aనంచుఁ బావముల క్షమించు Dనంచుఁ
Dబ్రభుని Gవిశ్వసించుఁ Aడంచు Dసాక్ష్య
Verse 6
Dచోరు లైన జారు Gలనా చారు లైన Aనెవ్వరైన ఘోరపాపు లైనఁ Dక్రీస్తు
Dకూర్మితో Gరక్షించు Aనంచు Dసాక్ష్య
Verse 7
Dపరమత దూషణము లేల Gపరిహసించి పలుకు టేల Aఇరుగు పొరుగు వారి Dకెల్ల
Dయేసు క్రీస్తు Gదేవఁ డంచు Aసాక్ష్య
Verse 8
Dఎల్లకాల మూరకుండ నేల Gయాత్మ శాంతి లేక Aతల్లడిల్లు వారలకును తండ్రి Dకుమా
Dరాత్మ Gపేర Aసాక్ష్య