FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

355 యేసుని జేర

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eయేసుని జేరఁ వేగము Aరా మార్గముఁ జూపి Bవేదములో దాపున నుండి Eక్రీస్తు
Eదయన్ రమ్మని పిల్చును. Aసంతసంబు సంతసంబు బల్ Bపాపశుద్ధి మేము పొందఁగా Eయేసుని
Eయెద్దనుండ Aసదా Bమోక్ష Eపథంబున
Chorus
Eబాలురమైన మమ్మును దా Aనెంతటి ప్రేమతోఁ బిలుచున్ Bయేసుని స్వీకరించుటకై వత్తుము Eవేగమే.
Verse 3
Eనా ముద్దు బిడ్డ Aరమ్మనఁగా నాతని ప్రేమ Bకన్పడఁగా నాయన నేఁడు Eనిన్చిలువన్
Eరానని Aయందువా?