FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

354 దాపుఁజేరుచ

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dదాపుఁజేరుచుఁ బాడుము జీవపు Gమాటలన్ మాధుర్యంబగు గానము Aమరలఁ బాడుము జీవమైన Dపాటన్
Dత్రోవఁజూపు మాటన్ Gసుందర మానందముగన్ Aసొంపుగఁ బాడుము
Chorus
Dనిత్యజీవము నిచ్చెడు నిపుణుఁ Gడేసుఁడు సత్యప్రేమ నొసంగెడు Aసదయుఁ డేసుఁడు మితిలేని Dప్రేమ
Dమింటికాకర్షించున్.
Verse 3
Dప్రచురపర్చుఁ డెల్లడన్ ప్రభుని Gరక్షణన్ దాచఁగూడని సత్యమున్ Aపూర్ణ క్షమాపణన్ రక్షకుని Dచెంత
Dఆశతోడ Gరండు