Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
353 నేను క్రీస
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
నేను క్రీస్తు ప్రభుని
Bb
జేరి నేను క్రీస్తువాడ
C
నౌదు నేను క్రీస్తు
F
సొత్తు
F
గాన నేను నా
Bb
సమస్తమును నాధు డేసు
C
కిపుడు యిత్తు నే
Chorus
F
నేను క్రీస్తు ననుభవించి
Bb
నేను క్రీస్తు బోలియుందు
C
నేను నా స్వరూపమందు
F
నా
F
ప్రభుండు గానుపింప
Bb
నేను నేసులో
C
వసింతు నే
Verse 3
F
నేను క్రీస్తునందునుండి నేను
Bb
క్రీస్తులో బెరుగుదు నేను
C
క్రీస్తు దారినడచి నేను
F
క్రీస్తు
F
మనసు నెపుడు
Bb
గానుపఱతు నెల్లెడను
C
నే
Verse 4
F
నేను క్రీస్తు సేవజేసి
Bb
నేను క్రీస్తు సాక్షినౌదు
C
నేను క్రీస్తు సాధ
F
నంబె
F
నేను యనుభవించు
Bb
రక్ష ణానందంబు
C
జాటెదెపుడు నే
Verse 5
F
నేను ప్రాణమైన నిచ్చి
Bb
నేను క్రీస్తుకై బ్రతుకుదు
C
నేను, క్రీస్తు కలిసియున్న
F
నాశన
F
తనయుని శక్తి
Bb
నేలగూలు నద్భుతముగ
C
నే