FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

352 వెలుగును ర

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cవెలుగును రక్షణ కర్తయునగునా Fబలమగు దేవుని స్తోత్రింతును Gవెరువను నేనిక నెవ్వరికిన్ Cవెలుగైన
Cయేసే Fనా Gదుర్గము
Chorus
Cఅగాధ చీకటి జలముల Fనుండి అఖండమైన వెలుగు Gసృజించిన యుగయుగంబుల నేలెడి Cప్రభువు
Cయఘముల బాపి Fనను వెలిగించును Gవెలు
Verse 3
Cనా దీపమును వెలిగించు Fప్రభువే నా దరి Gచీకటిన్ వెలుగుగ మార్చును Cనా
Cదోషము లెల్లను Fదన కాంతిలో Gనాదరముగ కడిగి Cరక్షించును వెలు
Verse 4
Cపలువిధ శోధనల్ నను Fజుట్టినను విలువగు సంపద Gలంతరించినను వెలుగుదూత నాపై Cయురులొడ్డిన
Cనలయక నిత్యము Fనడచెద వెల్గులో Gవెలు
Verse 5
Cతల్లిదండ్రులు విడచినగాని యుల్లము Fభీతిని భయమందినను ఎల్ల Gప్రజలు నను ద్వేషించినను Cఎడబాయడునా
Cప్రియుడగు Fయేసు Gవెలు
Verse 6
Cక్రీస్తు యేసుడే లోకపు Fవెలుగని వాస్తముగ గనుడి Gప్రియులార శాశ్వతంబగు రాజ్యము Cచేర
Cసత్వరమాయన Fవెలుగును Gబొందరె Cవెలు