FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

351 నీ కన్న ని

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gనీ కన్న నిఁక Cవేరే వేల్పులు లేరయ్యా Dనిజముగా నా యేసువా Gనీ
Gకరుణ యను నెనరుచేతను Cనీదు సత్య సువార్త Dద్వార ప్రాకటంబుగ నన్నుఁ Gబిలిచిన
Gలోక రక్షక Cనీకు మ్రొక్కెద Dనీ కన్న
Chorus
Gనిన్నుఁ దెలియక మున్ను Cనన్య దైవంబుల ననుసరించిన Dపాపము లన్ని పెనగొని Gనాదు
Gహృదయపుఁ గన్ను ఁ Cగ్రమ్మి ప్రకాశ మియ్యక Dయున్న నీ విమలాత్మ Gవరమున
Gనన్ను వెలిగిఁచిన Cదయానిధి నీ Dకన్న
Verse 3
Gవదలక నేఁ జేయు Cతుద లేని పాపము Dవదలించి ననుఁ బ్రోచితి Gతుదిదినంబునఁ
Gగలుగు బాధలుఁ దొలఁగ Cజేయుట నీవ యని Dనా హృదయమందున నా Gనిరీక్షణ
Gపదిలపరచిన భక్త Cపాలక నీ Dకన్న
Verse 4
Gనీ వాక్యార్థము నాలో Cనివసింపఁ జేసి నీ Dసేవకునిగఁ బ్రోవవే నీవె Gసత్యము
Gనీవె జీవము నీవె Cమార్గము నీవె ద్వారము Dనీవు గాకిం కెవరు Gలేరు
Gకావవే నను Cయేసునాయక నీ Dకన్న